Showing posts with label Android. Show all posts
Showing posts with label Android. Show all posts

మొబైల్‌లో వార్తలు వింటారా





How to install Android on a PC



Although Android is an operating system designed for mobile devices, the system and its app ecosystem make for a very comfortable working environment even on desktop. Here we explain how to install Android on a PC.


Android Nougat 7.0 (Beta) Android-x86

Android-x86 is an open source project designed to bring Android to desktop computers with x86 processors instead of the ARM chips found in most Android phones. Android-x86 is still in its early stages, it has some bugs, but it's still a working version of Android 7.0 on your computer.
The main problem I experienced was related to the Wi-Fi – I was unable to connect to the internet and download apps – but the Android system itself is smooth.
AndroidPIT install android pc 7664
Android Nougat on a PC. / © AndroidPIT

How to install Android-x86 based on Android 7.0 Nougat 

  • You will need a USB stick with at least 2 GB of storage in FAT-32 format
  • Download this Android image: nougatx8620160902.iso.bz2
  • Unzip the file with 7zip, or a similar program
  • Connect the USB stick to your computer
  • Open the program Rufus. It will detect the connected USB drive. In the dialog box, choose "ISO Image" and press the next button to find the picture in the folder just decompress
  • Now click on 'Start' to flash Android x86 to the USB memory
  • Once you've finished, restart your computer
  • When it loads again, enter the BIOS or UEFI and choose to boot from USB memory
AndroidPIT install android pc 7674
Split screen Android-x86 Nougat. / © AndroidPIT

Final thoughts on Android-x86 

As I mentioned above, there is a problem with how the internet works, but you can try most of the functions and new features that come with Android Nougat. It's in beta, so some niggles are to be expected. If you want a true desktop Android experience, I recommend trying the free Marshmallow Remix OS, described below.

Android 6.0 Marshmallow with Remix OS

Remix OS is a very stable and highly productive desktop version of Android. It draws from the Android-x86 project to but provides several extra features to make it, from my point of view, the best experience of Android on desktop.
The free download is available for 32-bit and 64-bit systems and the installation is simple.


How to install Remix OS based on Android 6.0 Marshmallow

  • You will need a USB stick with at least 8 GB of available storage space formatted in FAT-32. You could also use a disk partition, if you prefer
  • Download the 32 or 64-bit Remix OS image depending on the processor of your computer
  • Unzip the file with 7zip, or a similar program
  • Inside the unzipped folder you will find instructions, an md5sum file to verify that the image is intact, the image with the .iso extension and an executable installation file
  • Connect the USB stick to your computer and then double-click the executable installation file
  • When the installation program opens search the .iso image, select the icon which refers to USB memory and click OK
  • When it's done, your computer will reboot
  • Start your computer in the BIOS or UEFI and choose the boot from the USB Remix OS to launch the Android system 
AndroidPIT install android pc 7700
Remix OS provides a unique Android experience. / © AndroidPIT

Final thoughts on Remix OS

In early 2016, I was testing the first beta for OS Remix and it worked quite well. This version, however, is far more stable, it's clearly a project which has undergone a lot of hard work. Incidentally, the founder of the Android-x86 project now works on Remix OS. It's a full desktop experience where the Android OS perfectly adapted to a big screen and mouse. Check it out.

Android emulators for PC 

Remix OS Player

Another way to get the large-screen Android experience is to use an emulator. One of the best, and the only running with Marshmallow, is Remix OS Player. This is a version of OS Remix mounted on a virtual machine to run directly in a Windows environment.
You only need to download Remix OS Player, unzip it and run the RemixOSPlayer.exe file located in the folder. At first, it will prompt you to set up a few things and takes a few minutes to boot. To use the mouse emulator window press Ctrl + Alt.
On the right, you have several options and a menu where you can change aspects of the emulation like battery status, location, network signal and save screenshots. To move files from the system to the emulation simply drag and drop.
I AndroidPIT remix player
The Remix emulator interface. / © AndroidPIT
Note: if you see this error: "x86_64 emulation Currently requires hardware acceleration!
Please Ensure Intel HAXM is Properly installed and usable CPU acceleration status. Unable to open HAXM device: ERROR_FILE_NOT_FOUND," you only have to go to the folder Remix OS Player > RemixOSPlayer > remixemu > haxm-windows_v6_0_3 and run the file intelhaxm-android.exe. When it's finished you can re-launch Remix OS Player and it should be working

Other emulators and alternatives

There is a wide range of Android emulators for PC, but OS Remix Player is the best, as the others tend to use older versions of Android like Lollipop and KitKat. Popular emulators include BlueStacks, Andy, Droid4x and Koplayer. For Linux, you can use shashlik, which is still under development.
So there's no excuse to try Android on your PC. Do you like the idea of having Android on the desktop?

మీది అస‌లైన 4జీ ఫోన్ అవునో, కాదో తెలుసుకోండిలా.!




అస‌లైన 4జీ... ట్రూ 4జీ... నేడు చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌ను క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న మాట ఇది. 4జీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నాం అని అంద‌రూ అనుకుంటున్నారు కానీ, అస‌లు తాము వాడుతోంది ట్రూ 4జీ ఫోనేనా అని అంద‌రికీ సందేహం క‌లుగుతోంది. ఇంత‌కీ ట్రూ 4జీ అంటే ఏమిటి..?

ట్రూ 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే ట్రూ 4జీ అంటారు. అంటే యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకునే విధంగా ఉంటేనే దాన్ని ట్రూ 4జీ అంటారు. ఈ ట్రూ 4జీ ఉన్న డివైస్‌ల స్పెసిఫికేష‌న్ 4G VoLTE అని ఉంటుంది. అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. అంటే... స‌ద‌రు డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటా మాత్ర‌మే కాదు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.

'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.

అరచేతిలో.. పుస్తక ప్రపంచం

అరచేతిలో.. పుస్తక ప్రపంచం!

O కంప్యూటర్ అక్కర్లేదు.. మొబైల్ చాలు O భారతీయ భాషల్లో న్యూస్, ఈ-బుక్స్, ఎగ్జామ్ ప్రెప్
O ఉచితం కొన్ని.. కొనుగోలుకు మరిన్ని O అందరినీ ఆకట్టుకుంటున్న 'డైలీహంట్' యాప్
మీరు వార్తలంటే చెవి కోసుకుంటారా? పుస్తకాలంటే పడిచస్తారా? మీ జేబులో మొబైల్ ఉందా? అయితే ఇక ఆలస్యమెందుకు? వెంటనే అందులో 'డైలీహంట్ ' యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. అక్షర ప్రపంచంలోకి అడుగిడండి. మీ భాషలోనే మీకు నచ్చిన దినపత్రికలన్నిటినీ వరసబెట్టి చదివేయండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పుస్తకాలన్నీ ఓ పట్టు పట్టేయండి. వార, మాస పత్రికలు, పిల్లల పుస్తకాలు, పెద్దల పుస్తకాలు, డిటెక్టివ్ లు మొదలుకొని సాంఘిక నవలల వరకు ఒకటేమిటి.. బోలెడన్ని. మీరు ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా.. మీ అరచేతిలోనే పుస్తక ప్రపంచం.. ఆపైన కావలసినంత కాలక్షేపం!
ఉదయాన్నే నిద్రలేచి.. అలా వాకింగ్ కి వెళ్ళి.. ఓ గంట తర్వాత ఇంటికి తిరిగొస్తూ పాలప్యాకేట్ లేదా న్యూస్ పేపర్ తెచ్చుకునే వాళ్ళని మనం చూస్తుంటాం. ఒకవేళ పుస్తకాల పిచ్చి ఉంటే గనక, ఇంట్లో ఉన్న నవలలు, మ్యాగజైన్లను ఓ పట్టు పట్టేసి.. అవీ చాలక, పక్కింటి నుంచో.. ఎదురింటి నుంచో, లేదంటే లెండింగ్ లైబ్రరీ నుంచో పుస్తకాలు అరువు తెచ్చుకుని కాలక్షేపం చేసే వాళ్లు కూడా ఎందరో! ఇదంతా ఓల్డ్ ట్రెండ్. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా సరే.. బోలెడు పత్రికలు, పుస్తకాలు వచ్చి మీ ఒళ్ళో వాలిపోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. జస్ట్ మీ చేతిలో మొబైల్.. అందులో 'డైలీహంట్' యాప్ ఉంటే చాలు.. !
ఏమిటీ అప్లికేషన్?
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ' వెర్సె ఇన్నోవేషన్ ప్రయివేట్ లిమిటెడ్ ' వినూత్న ఆవిష్కరణే 'డైలీహంట్' (గతంలో 'న్యూస్ హంట్' యాప్) మొబైల్ అప్లికేషన్. ఇదొక ఆన్ లైన్ న్యూస్ అండ్ ఈ-బుక్ స్టోర్. ఇప్పటివరకు 12 భాషల్లో అన్ని ప్రముఖ, ఓ మోస్తరు పేరున్న దినపత్రికలు, లక్షా అరవై వేలకుపైగా ఈ-పుస్తకాలు, ఈ-పత్రికలు ఈ ఆన్ లైన్ బుక్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్క తెలుగు భాషకు సంబంధించే పది వేలకు పైగా ఈ-పుస్తకాలు, మ్యాగజైన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు 95 మిలియన్ల మంది.. అంటే 9.5 కోట్ల మంది ఈ 'డైలీహంట్' అప్లికేషన్ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని వార్తా, పుస్తక దాహాన్నితీర్చుకున్నారు. ఈ 'డైలీహంట్' అప్లికేషన్ జె2ఎంఇ, సింబయాన్, బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్, ఐఒఎస్ తదితర ఆపరేటింగ్ సిస్టంలతో కూడిన అన్ని మొబైల్ ఫోన్లలో పనిచేస్తుంది.
కేటగిరీల వారీగా...
ఈ-పుస్తకాలన్నీ కూడా కేటగిరీల వారీగా మీకు దర్శనమిస్తాయి. కల్పన, ఉద్రేకం-ఉత్కంఠ, గూఢచారి కథలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, మతం-ఆధ్యాత్మికం, హాస్యం, ప్రేమ, జీవిత చరిత్రలు-జ్ఞాపకాలు, సాహిత్యం, సంగీతం-సినిమాలు-వినోదం, నాటకాలు-నాటికలు, చరిత్ర-రాజకీయాలు, కుటుంబం-సంబంధాలు, నవలలు, గ్రాఫిక్‌ నవలలు, జ్యోతిష్యం, పెద్దలకు మాత్రమే తదితర విభాగాల లో పెద్ద పెద్ద రచయితలు మొదలుకొని చిన్న రచయితల వరకు రాసిన పుస్తకాలు కొలువుదీరాయి. కేవలం పుస్తకాలే కాకుండా సరస సలిల, గృహశోభ, మాలిక పత్రిక, గో తెలుగు, కరంట్‌ అఫైర్స్‌, చంపక్‌, రామకృష్ణ ప్రభ, మన ఆరోగ్యం, వండర్-వండర్, ఫిలింసిటీ, బాలల బొమ్మరిల్లు, దైవశక్తి, కంప్యూటర్స్ ఫర్ యు, సినీస్కోప్, సినీ నెంబర్ వన్, సినీ సందడి, ఆహారం-ఆరోగ్యం, జ్యోతిషవాణి, హర్రర్ వంటి పత్రికలు కూడా 'డైలీహంట్' ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌లో మీకు లభిస్తాయి.
ఉచితం కొన్ని.. కొనుగోలుకు మరిన్ని
'డైలీహంట్' ఆన్ లైన్ ఈ-బుక్ స్టోర్లో కొన్ని ఈ-పుస్తకాలు, ఈ-మ్యాగజైన్లు ఉచితంగా కూడా లభిస్తున్నాయి. మరికొన్నితక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ఒక్క రూపాయికే మీకు నచ్చిన మ్యాగజైను లేదా పుస్తకం లభిస్తోందంటే కొనుక్కోనివాళ్లు ఉంటారా? పైగా ప్రతిరోజూ బోలెడన్ని ఆఫర్లు! బయట పుస్తకాల మార్కెట్లో రూ.60-90కి లభించే పుస్తకం 'డైలీహంట్' ఆన్ లైన్ బుక్ స్టోర్లో కేవలం రూ.6కే లభిస్తుందంటే ఆశ్చర్యం కాక మరేమిటి? పైగా మ్యాగజైను లేదా పుస్తకం ఓసారి డౌన్ లోడ్ చేసుకుంటే అది మీ మొబైల్ ఫోన్లలో ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు.. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు యాప్ లోని 'మై బుక్స్' విభాగంలోకి వెళ్లి చదువుకోవచ్చు.
చెల్లింపు అతిసులభం!
'డైలీహంట్' ఈ-బుక్‌ స్టోర్‌లో మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోవడం ఎంతో సులభం. దీనికోసం మీరు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వాడనక్కర్లేదు. ప్రీపెయిడ్‌ ఖాతాదారులైనా, పోస్ట్‌పెయిడ్‌ ఖాతాదారులైనా కేవలం మీ మొబైల్‌ బ్యాలెన్స్‌ ద్వారా చెల్లింపు జరపవచ్చు. మీ కొనుగోలు, చెల్లింపులను అత్యంత సులభతరం చేయడం కోసం 'డైలీహంట్' తన సొంత పేమెంట్‌ గేట్‌వే 'ఐ-పే'తో పాటుగా 'జస్‌ పే', 'పేపాల్‌', 'సిట్రస్‌ పే' వంటి పేమెంట్‌ గేట్‌వేలను కూడా అందుబాటులో ఉంచింది.
కొనుగోలు ఇలా...
'డైలీహంట్' ఆన్‌లైన్‌ ఈ-బుక్‌ స్టోర్‌లో మీరు ఇష్టపడిన లేదా మీకు ఆసక్తి ఉన్న ఈ-పుస్తకం, లేదా ఈ-పత్రికను కొనుగోలు చేయడం చాలా తేలిక. ఆ పుస్తకం లేదా పత్రికను మీ చూపుడు వేలితో తాకి చూడండి. వెంటనే ఆ పుస్తకం లేదా పత్రిక పేరు, రచయిత లేదా రచయిత్రి పేరు, దాని అసలు ధర, తగ్గింపు ధర తదితర వివరాలు మీ మొబైల్‌ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఆ పుస్తకం గురించిన కొద్దిపాటి వర్ణన కూడా మీకు బుక్ డీటెయిల్స్ లో కనిపిస్తుంది. పుస్తకం లేదా పత్రికను కొనుక్కోవాలని నిశ్చయించుకుంటే ధరతో కూడిన లేత ఆకుపచ్చ రంగు ట్యాబ్‌పై చూపుడు వేతితో తాకండి. దీంతో మీరు నేరుగా పేమెంట్‌ గేట్‌వే పేజీలోకి వెళ్లిపోతారు. అక్కడ మొబైల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. కింద మీ మొబైల్‌ నెట్‌వర్క్‌ గుర్తు కూడా మీరు గమనించవచ్చు. మీ కొనుగోలుకు సంబంధించి రసీదు పొందదలచుకుంటే నిర్ణీత గడిలో మీ ఈ-మెయిల్‌ ఐడిని టైప్‌ చేయండి. లేదంటే నేరుగా పే సెక్యూర్‌లీ అనే అక్షరాలతో కూడిన లేత ఆకుపచ్చ రంగు ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి. ఆ తరువాత మీ మొబైల్‌ఫోన్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఒటిపి) పంపబడుతుంది. దాన్ని నిర్ణీత గడిలో ఎంటర్‌ చేయడం ద్వారా మీ సదరు ఈ-పుస్తకం, లేదా ఈ-పత్రిక 'డైలీహంట్' అప్లికేషన్‌లోని 'నా పుస్తకాలు' విభాగంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు. మీరు ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులైతే పుస్తకం ధర మీ మొబైల్‌ బ్యాలెన్స్‌ నుంచి తగ్గింపబడుతుంది. ఒకవేళ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులైతే ఆ ధర మీ నెలసరి బిల్లులో జమ అవుతుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది కాబట్టి మీకేమాత్రం అసౌకర్యంగా అనిపించదు.
ఇన్‌స్టాలేషన్‌ ఇలా...
'డైలీహంట్' మొబైల్‌ అప్లికేషన్‌ను మీ మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం కూడా చాలా తేలిక. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నట్లయితే నేరుగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లండి. అక్కడ కనిపించే సెర్చ్‌ ఆప్షన్‌లో డైలీహంట్ అని ఆంగ్లంలో టైప్‌ చేయండి. వెంటనే మీ మొబైల్‌ తెరపై 'డైలీహంట్' అప్లికేషన్‌ కనిపిస్తుంది. దానిపై మీ చూపుడు వేలితో ఒక్కసారి తాకండి. అంతే.. క్షణాల వ్యవధిలో మీ మొబైల్‌ ఫోన్‌లోని అప్లికేషన్ల జాబితాలో 'డైలీహంట్' అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఇతరత్రా అపరేటింగ్‌ సిస్టంలతో పనిచేసే మొబైల్‌ ఫోన్లలోనూ ఇదే మాదిరిగా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ప్రాధాన్య భాషను ఎంచుకునేటప్పుడు మాత్రం ఒకింత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఆ తరవాత ఈ అప్లికేషన్‌ అంతా మీరు ఎంచుకున్న భాషలోనే మీకు కనిపిస్తుంది కాబట్టి. వీలయినంత వరకు మీ మాతృభాషను ఎంచుకోవడమే ఉత్తమం.
పోటీ పరీక్షల కోసం..
ఈ 'డైలీహంట్' మొబైల్ యాప్ లోని మరో అత్యుత్తమ ఫీచర్ 'ఎగ్జామ్ ప్రెప్'. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు తాము కోరుకుంటున్నప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేందుకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్ తోపాటు ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన మాక్ (నమూనా) పరీక్షలు కూడా ఈ 'ఎగ్జామ్ ప్రెప్' విభాగంలో అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా మరో సరికొత్త యాప్ ను దైలీహంట్ ఆవిష్కరించింది. ఈ యాప్ కూడా ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందరికీ అందుబాటులో ఉంది.
అరె! ఇదేదో బాగుందే.. అనుకుంటున్నారా? మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మీ మొబైల్ లో 'డైలీహంట్' యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. 'అరచేతిలో.. పుస్తక ప్రపంచం' అనుభవాన్ని ఆస్వాదించండి! మీకు నచ్చిన పుస్తకాలన్నీ ఓ పట్టు పట్టేయండి.. పనిలో పనిగా మీరు నిరుద్యోగులయితే 'ఎగ్జామ్ ప్రెప్' సాయంతో మంచి ప్రభుత్వ ఉద్యోగాన్నీ కొట్టేయండి!

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి చాలా ముఖ్యం!



మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అందులో మీకు తెలియని ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కూడా..వీటిని చాలామంది ఉపయోగిస్తున్నారు.ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి కూడా..అయితే అవి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లేకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి. ఇంతకీ ఆ ఫీచర్స్ గురించి చెప్పనేలేదుగా..అయితే న్యూస్ చూసేయండి.
Read more: మీ ఫోన్ ఎప్పుడూ కొత్తగా కనపడాలంటే...
టెక్ట్స్ స్పీచ్ (Text-to-speech )
ఇది గూగుల్ ఆండ్రాయిడ్ లా చాలా ముఖ్యమైన ఫీచర్. మీకు అన్ని భాషల్లో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మీరు మీ స్పీచ్ రేట్ అలాగే స్పీడ్ సెలక్ట్ చేసుకునే ఆప్సన్ కూడా ఉంది. అయితే ఇది ముఖ్యంగా చదివేందుకు బాగా ఉఫయోగపడుతుంది. మీ ఫోన్ లో లేకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి ఇన్ స్టాల్ చేసుకోండి.
ఆటోరొటేట్ ( Auto-Rotation )
ఆ ఆప్సన్ మీకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు ఈ ఆప్సన్ తప్పక ఉండాల్సిందే. ఎందుకంటే ఇది ఉంటేనే మీకు ఫోన్ నింగా బొమ్మ కనపడుతుంది. మీరుఎటు కావాలంటే అటుమూవింగ్ తో మార్చుకోవచ్చు.
మాగ్నిఫికేషన్ ( Magnification Gesture)
మీ స్మార్ట్ ఫోన్ లో ఇది లేకుంటే వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి. చాలా ముఖ్యమైన వాటిని జూమ్ చేసుకొని చూడాలంటే ఆ ఆప్సన్ ఉండాల్సిందే. పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఇలా ఏదైనా జూమ్ చేసుకుని చూడొచ్చు.
లార్జ్ టెక్ట్స్
ఇది మీ పదాలను మరింత పెద్దదిగా చేస్తుంది. మీరు టైప్ చేసేటప్పుడు చాలా పెద్దవిగా కనపడతాయి.
లాంగ్ ప్రెస్
టచ్ స్క్రీన్ ఉన్న ఫోన్లకు ఇది చాలా ముఖ్యం. ఈ యాప్ తోనే మనం ఎక్కువగా లాంగ్ ప్రెస్ చేసి కావలిసినది సెలక్ట్ చేసుకుంటాం. సో ఇది కూడా మీకు చాలా ముఖ్యం కాబట్టి లేకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్‌ 'సిస్టమ్‌'


స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే ప్రపంచమే మనచేతిలో ఉన్నట్టు. చిటికెలో సమస్త సమాచారం మన సొంతం. ఆన్‌లైన్‌లో అన్ని విషయాలూ తెలుసుకోవచ్చు. అయితే... మొబైల్‌ ద్వారా ఎన్ని సౌలభ్యాలున్నా దీనిని కొన్ని విషయాల్లో కంప్యూటర్‌తో కంపేర్‌ చేయలేం. పలు ముఖ్యమైన పనులు కంప్యూటర్‌లో మాత్రమే చేయగలం. మరి.. స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్‌లా వాడటం సాధ్యం కాదా..? అనంటే కచ్చితంగా అవుతుందనే చెప్పాలి.
అన్ని పనులు కాకపోయినా కొన్నయినా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం... Google Docs కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారా..? ఇందుకు 'గూగుల్‌ డాక్‌' యాప్‌ ఉపయోగపడుతుంది. గూగుల్‌ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్‌ ద్వారా ఉచితంగా డాక్యుమెంట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్‌ చేసుకోవచ్చు. Microsoft Office గూగుల్‌ డాక్‌ లాంటిదే ఈ యాప్‌ కూడా. తన విండోస్‌ యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ దీనిని డెవలప్‌ చేసింది. దీనిని కూడా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ యాప్‌ ద్వారా డాక్యుమెంట్లు ఓపెన్‌ చేసుకోవచ్చు. Docs To Go 'డాక్స్‌ టు గో' యాప్‌ ద్వారా అద్భుత ఫీచర్లు పొందొచ్చు. డెటా విజ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు బహు సౌకర్యవంతంగా ఉంది. కంప్యూటర్‌ స్థాయిలో దీనిని ఉపయోగించుకోవచ్చు. మల్టీపుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ అకౌంట్స్‌, డెస్క్‌టాప్‌ ఫైల్‌ సింక్‌, ఓపెనింగ్‌ పాస్‌వర్డ్‌-ప్రొడెక్టెడ్‌ ఫైల్స్‌ తదితర ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. OfficeSuite + PDF Editor
గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌లలో 'ఆఫీస్‌సూట్‌ ం పీడీఎఫ్‌ ఎడిటర్‌' ఒకటి. దీని ద్వారా డాక్యుమెంట్లను సులువుగా వీక్షించొచ్చు. ఎడిట్‌ కూడా చేసుకోవచ్చు. కొత్త వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ డాక్యుమెంట్లను సులువుగా సృష్టించొచ్చు. వాటిని పీడీఎఫ్‌్‌లుగా మార్చడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ యాప్‌లో ఉన్నాయి. WPS Office + PDF ఈ యాప్‌ ద్వారా అన్ని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ఫైల్స్‌ హ్యాం డిల్‌ చేయొచ్చు. అంతేకాకుండా వాటిని గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌ బాక్స్‌లతో సింక్‌ చేసుకోవచ్చు. Polaris Office ఈ ఆఫీస్‌ సూట్‌ యాప్‌ ద్వారా డాక్యుమెంట్లను సులువుగా వీక్షించొచ్చు. ఎడిట్‌ కూడా చేసు కోవచ్చు. క్లౌడ్‌ సపోర్ట్‌తో వస్తున్న ఈ అప్లికేషన్‌ ద్వారా గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ వంటి సర్వీసుల నుంచి ఫైల్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.Polaris Officeఈ యాప్‌ ముఖ్యమైన నోట్స్‌, ఫొటోలు, రిమైండర్లను మేనేజ్‌ చేస్తుంది.ఉబ్‌శ్రీశీశీసమైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న ఈ-మెయిల్‌ యాప్‌ అవుట్‌లుక్‌. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని సర్వీసులతోనూ దీనిని అనుసంధానం చేసుకోవచ్చు.Polaris Officeనిఘంటువు కొరతను తీర్చే అద్భుత అప్లికేషన్‌ ఇది. ఈ యాప్‌ ద్వారా డిక్షనరీతోపాటు గ్రామర్‌ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవచ్చు.File Manager (File transfer)ఈ యాప్‌ ద్వారా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

Transfer Files between PC and Android wirelessly

Do you transfer files by connecting your mobile phone to PC with the help of USB, thus connecting and disconnecting USB gives you trouble, so turn into wireless, thus reducing your tension of wire. The benefit of wireless is that it is easy to connect and there is fast transfer of files. Here are the few wireless apps which have highest reviews in Google Play store and that will help you to Transfer Files between PC and Android wirelessly
 Airdroid  Download:
Airdroid is an top app to Transfer Files between PC and Android. It is available at that size of 6.4 MB and requires Android 2.1 or up. It has the highest rating for wireless data transfer. It is easy to use and even looks much pretty. The Key feature supported by this app is that— desktop SMS service, wireless transfer of files and media data, phone locating technique app management, camera and screenshots.


Its size varies with devices. It is commonly known as an Android File Manager app but can also be used to transfer files wirelessly, select “Remote Manager” under the “Fast Access” list, you can find local network you are connecting to. Tap “Turn on”, find the given ftp address, then input the ftp address in the address bar of computer on your pc. As long as you get used to this app you will find it more than easy to use it.


It is available at the size of 2.8 MB and requires android 2.0 or up. It is not as easy to use. The first time you run this app, you are required to set service port and password for your connection. Tap “start server” an IP address is generated for your device, input The IP address and password on computer browser, there will be a page displayed which looks similar to desktop.

Hidden Android Mobile Secret Codes that you must know


We all know that Android is one of the leading Mobile Operating system. Almost Every House atleast have 1 Android mobile. We all love to Tweak and play tricks with Android Smartphones. Each day we tend to learn More and more about Android Smartphones.
The Popularity of Android is just not because it is Owned by Google but also there are Tons of apps available in Google Play Store for almost every task you can think of.
Android Secret CodesYou might be Well Versed with Android Operating system but you might not know Some Hidden Android Secret Codes that you used to Explore more about android.
Today I will share some Cool Hidden Android Secret Codes that will help you to know more about your Android smartphone and will ease up your Different tasks

Hidden Android Secret Codes

*#*#778O#*#* = Factory Data Reset
*#*#I472365#*#* = Quick GPS Test
*#*#0673#*#* OR *#*#0289#*#*  = Audio Test
*#*#2664#*#* = Touch Screen Test
#’#273283*255*663282*#*#* = Backup Media Files
*#*#0283#*#* = Packet Loopback Test

*2767*3855# = Reinstalls The Phones Firmware & Format Your Phone *#*#232339#*#* OR *#*#526#*#* = WireIess Lan Test
*#*# 1575#*#* = Different GPS Test
*#*#4636#*#*‘ = Complete Information About your Phone
*#*#2663#*#* = Touch Screen Version
*#*#232337#*# = Displays bluetooth Device Address
*#*#4986*2650468#*#* = PDA, Phone. Hardware, RF Call Date
*#*#44336#*#* = Displays Build Time
*#06# = Displays IMEI Number
*#*#8255#*#* = Google Talk Service Monitoring
*#*#I I I I#*#*   |  *‘#*#2222#*#* = FTA Software Version FTA | Hardware \/ersion
*#*#3264#*#* = Rom version
*#*#23233I#‘*#* = bluetooth Test
*#*# 1234#’#’ = PDA and Phone Firmware Info
*#*#0*#*#*= LCD Display Test
*#*#0842#*#* Vibration and Backlight Test
*#*#0588#*#* = Proximity Sensor Test
*#*#232338#*#* = Wi-Fi Mac Address
*#*#7262626#*#*= Field Test
*#*#34971539#*#* = Camera Update
*#*#19732840#*#* = Enable Test Mode
So the Above List Consists of almost 27 Android secret Codes that you might have not known but Since i have shared them here now you are aware of them. So use them whenever you Wish to Check and explore more about your Phone.

వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లతో టెలిగ్రామ్‌


 ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా వాట్స్‌యాప్ అప్లికేషను తప్పనిసరిగా ఉంటుంది. సందేశాలను పంపడానికి ఉపయోగించే అప్లికేషన్‌లలో వాట్స్‌యాప్‌దే ప్రధమస్థానం. వాట్స్‌యాప్‌కి దీటయిన ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెలిగ్రామ్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధానిచే ప్రస్తావించబడిన ఈ టెలిగ్రామ్‌ మెసెంజర్ యాప్ ఒపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ కావడం విశేషం. వాట్స్‌యాప్‌ని ఫేస్‌బుక్ కొనుగోలు చేసినప్పటికి టెలిగ్రామ్‌ ఇంత పోటి ఇవ్వడానికి కారణం వాట్స్‌యాప్‌ ని మించిన ఫీచర్లే అని చెప్పుకోవచ్చు.
  • వాట్స్‌యాప్ కన్నా వేగవంతంమైనది, తేలికైనది.
  • కొంతకాలం తర్వాత కొనుక్కోమని అనదు. ఉచితం మరియు ప్రకటనలు(యాడ్స్) ఉండవు.
  • వాట్స్‌యాప్ వలే కాకుండా ఎన్ని పరికరాలలో అయినా ఇన్‌స్టాల్ చేసుకొని ఏకకాలంలో వాడుకోవచ్చు.
  • ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములతో పాటు అన్ని డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టములలో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసుకోండి.
  • ఇన్‌స్టాల్ చేసుకోకుండా వాడుకోవడానికి వెబ్‌వెర్షను కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి.
  • బద్రతకి ప్రాధాన్యతనివ్వడంతో పాటు నిర్ణీత సమయంలో చెరిగిపోయేటట్లు రహస్య సందేశాలను పంపుకునే సౌలభ్యం.
  • వాట్స్‌యాప్‌ని పోలిన అలవాటయిన ఇంటర్‌పేజ్‌తో వాడడం సులభం.
  • 200 సభ్యులతో పెద్ద గ్రూప్‌ తయారుచెసుకోవచ్చు. గ్రూపులో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని సులభంగా గుర్తించవచ్చు.
  • 1జిబి పెద్దపరిమాణం గల ఫైళ్ళను కూడా పంపుకోవచ్చు. వీడియోలు మరియు చిత్రాలే కాకుండా ఎటువంటి పైల్ అయినా పంపుకోవచ్చు. 
  • పూర్తిగా క్లౌడ్ అధారిత సర్వీసు కావడం వలన ఏ పరికరం నుండయినా ఫైళ్ళను తెరవవచ్చు.
  • మెరుగైన నోటిఫికేషన్ సెట్టింగులు.


చేతిలో స్కానర్ పెట్టుకొని ఊరంతా వెతకడం ఎందుకు?



మనం ఏదైనా డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవాలంటే బయట నెట్ సెంటర్ కి వెళ్ళడం కాని స్కానర్ ఉన్న చోటికి వెళ్ళి డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటాము. కానీ మన చేతిలోనే స్కానర్ ఉన్న విషయం తెలియక డబ్బు వృధా చేసుకుంటాము. స్మార్ట్ ఫోన్లు ఈ రోజుల్లో చాలా మంది దగ్గర కనిపిస్తున్నాయి. మన ఫోన్ లో ఒక చిన్న అప్లికేషన్ ఇంస్టాల్ చేసుకోవడం ద్వారా మన స్మార్ట్ ఫోన్ ని స్కానర్ గా మార్చుకోవచ్చు. కాం స్కానర్ అను ఈ సాఫ్ట్ వేర్ ని ప్లే స్టోర్ నుండి ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాం స్కానర్ ని ఉపయోగించి మనం ఏదైనా డాక్యుమెంట్ ని స్కాన్ చేసుకొని పిడియఫ్ గా లేదా జెపిజి గా బధ్రపరుచుకోవచ్చు. మామూలు స్కానర్ ని ఉపయోగించి స్కాన్ చేసిన డాక్యుమెంట్ వలే దీనిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కాం స్కానర్ కొనే వెర్షన్ని ఉచితంగా పొందవచ్చు. చేయవలసిందల్లా కాం స్కానర్ సైటులో నమోదు చేసుకొని కాం స్కానర్ ని మితృలతో షేర్ చేసుకోవడమే.


నా ఫోన్‌కి ఎప్పుడు ఆండ్రాయిడ్ 5.0 అప్‌డేట్ వస్తుంది?


ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విడుదలైన తరువాత అందరు నా ఫోన్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చా, నా ఫోన్‌కి అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. వారి సందేహాలకు తీర్చడం కోసం ఈ పోస్టు రాయడం జరిగింది. 
             ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును గూగుల్ తయారుచేస్తుంది అని అందరికి తెలిసిందే. ఆండ్రాయిడ్ కొత్త వెర్షను విడుదల చేసిన తరువాత దాని సోర్స్‌కోడ్‌ని దింపుకొనేదుందుకు వీలుగా ఆండ్రాయిడ్ డెవలపర్ సైటులో పెడుతుంది. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటారు. తరువాత ఆండ్రాయిడ్ పరికరాల తయారీదారులు మరియు కస్టం రామ్‌ విడుదలచేసే అభివృద్దికారులు ఆ సోర్స్ కోడ్‌ని ఉపయోగించుకొని వారి పరికరాలకు అనుగుణంగా తయారుచేసి, బాగానే పనిచేస్తుందో లేదో పరిక్షించిన తరువాత అప్‌డేట్‌ని విడుదల చేస్తుంటారు. దీనికి సుమారుగా మూడు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. తయారీదారుల ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఇంకా ఆలస్యం కావచ్చు లేదా అసలు అప్‌డేట్ విడుదలచేయకుండా ఉండవచ్చు. అది పూర్తిగా తయారీదారు ఆర్ధిక వెసులుబాటును బట్టి ఉంటుంది. అయితే గూగుల్ ముందుగా తను కొత్తగా విడుదల చేస్తున్న నెక్సస్ పరికరాలను కొత్త వెర్షను ఆండ్రాయిడ్ తో విడుదలచేస్తుంది. దాని తరువాత నాలుగైదు వారాల్లో గూగుల్ తను విడుదలచేసిన పాత నెక్సస్ పరికరాలకు అప్‌డేట్‌ విడుదలచేస్తుంది అది కూడా విడుదలయి రెండు సంవత్సరాలు దాటని వాటికి మాత్రమే. 
           నెక్సస్ పరికరాల తరువాత వంతు ఆండ్రాయిడ్ వన్ పరికరాలది. గూగుల్ భాగస్వామ్యంతో విడుదలచేయబడిన ఈ తక్కువ ఖరీదు ఆండ్రాయిడ్ ఫోన్‌లు రావడమే సరికొత్త వెర్షనుతో వచ్చాయి. గూగుల్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వాటికి లాలిపప్ అప్‌డేట్‌ను సాధ్యమైనంత తొదరగా ఇచ్చే అవకాశం ఉంది.
            మోటోరోలాను గూగుల్ లినోవోకి అమ్మివేసినప్పటికి తరువాత లాలిపప్ అప్‌డేట్ అందుకువి ఖచ్చితంగా మోటో శ్రేణి పరికరాలే. ఇప్పటికే మోటోరోలా మోటో ఎక్స్ (ఒకటోతరం, రెండోతరం), మోటోజి (ఒకటోతరం, రెండోతరం), మోటో ఇ, డ్రయిడ్ ఆల్ట్రా, డ్రాయిడ్ మాక్స్ మరియు డ్రయిడ్ మినిలకు అప్‌డేట్ విడుదల్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
           తరువాత వన్‌ ప్లస్ వన్. ఇది ఇంకా మన దేశంలో విడుదలకాలేదు. తొదరలోనే విడుదలచేయాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్‌ ప్లస్ వన్ ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్ మోడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 
         హెచ్‌టిసి తన వన్ శ్రేణి పరికరాలకు 90 రోజుల్లో లాలిపప్ అప్‌డేట్ అందిస్తానని ప్రకటించింది. మిగిలిన వాటి గురించి ప్రకటించలేదు.
          సోనీ ఎన్ని రోజులలో అప్‌డేట్ విడుదల్చేసానో చెప్పనప్పటికి తన జెడ్ శ్రేణి పరికరాలకు లాలిపప్ అప్డేట్ తొందరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది.
        యల్‌జి కూడా లాలిపప్ అప్డేట్ ఎప్పుడుని చెప్పనప్పటికి జి2 మరియు జి3 కి తొదరలోనే విడుదల చేసే అవకాశాలు అన్నాయి.
       సాంసంగ్ కూడా ఇప్పటివరకు తన అప్‌డేట్ ప్రణాళికలను ప్రకటించ లేదు. అయితే ముందుగా ఎస్5, ఎస్4 మరియు కొత్తగా‌ఈమద్య వచ్చిన నోట్, టాబ్ లకు అప్డేట్ రావచ్చు. మిగిలిన పరికరాలకు లాలిపప్ ఇస్తుందో లేదో సాంసంగ్ చెప్పవలసిఉంది.
           వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి విడుదయ్యే ఫోన్‌లు చాలా వరకు లాలిపప్ తో రావచ్చు.
        తయారీదారులు అప్‌డేట్‌లు ఇవ్వకుండా వదిలేసిన పరికరాలకు కొత్త వెర్షను రుచిచూపించే సయనోజెన్ మోడ్ సుమారు మూడూ నెలల తరువాత  ప్రముఖ పరికరాలకు సయనోజెన్ మోడ్ 12 ద్వారా స్థిరమైన లాలిపప్ రుచిని చూపించవచ్చు. ఇంకా ముందుగానే పలు పరికరాలకు సైనోజెన్ మోడ్ అస్థిర విడుదలలు వస్తాయి.



వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్‌


 ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్‌ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోను నంబరును మరియు మన ఫోనులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడానికి తయారుచేయబడిన ఒక స్పామ్‌ సందేశం మాత్రమే. దీని ద్వారా వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ రాదు. అది తెలియక చాలా మంది వారి సమాచారాన్ని అందించడమే కాకుండా ఈ సందేశాన్ని వివిధ గ్రూపులలోను మిత్రులతోను పంచుకోని వారిని కూడా ఈ స్పామ్‌ బారిన పడేస్తున్నారు. కనుక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పామ్‌ సందేశాన్ని షేర్ చేయకండి. ఈ స్పామ్‌ బారిన పడకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.


Mobile లో మీరు ఎంత Net Use చేస్తున్నారో ఎప్పటికప్పుడు track చేస్కోవడం ఎలా ?


Mobile లో internet కోసం మనం 2G,3G Recharges చేపిస్తూ ఉంటాం ...కానీ ఎంత Net వాడుతున్నామో ఎప్పటికప్పుడు Track  చేస్కోకపోతే మన mobile లో ఉన్న balance ఖాళీ అయిపోతుంది. ముఖ్యంగా  postpaid వాడేవాళ్ళకి Bill తడిచి మోపెడవుతుంది. ఇలాంటి తిప్పలు లేకుండా Android mobile లో ఒక మంచి app play store లో లభిస్తుంది. దీనిలో మనం చేయవలసిందల్లా ఎంత Data Usage Limit దాటిన వెంటనే మీకు remind చేయాలో ఒక్కసారి Set చేస్కుంటే చాలు  అది మమ్మల్ని alert చేయడం మాత్రమే కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఎంత Net Use చేస్తునారో ట్రాక్ చేస్కోవచ్చు . ఏ Application కి ఎంత Net వాడారో కుడా అన్ని వివరాలు detailed గా తెల్సుకోవచ్చు.

దీని కోసం మీరు Android mobile play store "Onavo Count | Data Usage" అనే app వెతికి Install చేస్కోవచ్చు.

Android Mobile లో type చేసేటపుడు Spelling దోషాలు వస్తున్నాయా ?

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-FpU0LasAaH2GcSDYxj1WSbt6LxQ8HGvQVu_2e2HAkOTOCdJlm8J0qHC8h8nDQ-rRaF3Ux9rEdc8r9QVR6Cqg8LsvsuJtelAWEML7ELEUwF6iR7G4kP6g978pIwf6flSGhQB0-OyLf6_Q/s1600/spelling.jpg 
Android Mobile లో Type చేసేటపుడు Spelling Mistakes రావడం చాలా సహజం . చాలా మంది దీని మిద పెద్దగా శ్రద్ద పెట్టరు . అలా చేయడం వల్ల మన Typing Slow గా ఉండటమే కాకుండా ఎపుడు   Spelling Mistakes తోనే Type చేయవలసి వస్తుంది . ఈ నేపధ్యం లో దీనికి ఒక మంచి సొల్యుషన్ ని ఈ పోస్ట్ లో చూద్దాం .

దీని కోసం మీరు చేయవలసిందల్లా Tipo - Typo Free Spelling అనే Application ని Android Play Store నుంచి వెతికి Install చేస్కోగలరు . తద్వారా మీరు తప్పుగా ఏదైనా టైప్ చేసిన వెంటనే అది Vibrate అవుతుంది. అంతే కాదు తప్పుగా టైప్ చేసిన పదం మిద టాప్ చేయగానే సరైనా పదాన్ని అది మనకు Suggest చేస్తుంది.





కొన్ని ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్ :


  1. Phone Information, Usage and Battery – *#*#4636#*#*
  2. IMEI Number – *#06#
  3. Enter Service Menu On Newer Phones – *#0*#
  4. Detailed Camera Information – *#*#34971539#*#*
  5. Backup All Media Files – *#*#273282*255*663282*#*#*
  6. Wireless LAN Test – *#*#232339#*#*
  7. Enable Test Mode for Service – *#*#197328640#*#*
  8. Back-light Test – *#*#0842#*#*
  9. Test the Touchscreen – *#*#2664#*#*
  10. Vibration Test – *#*#0842#*#*
  11. FTA Software Version – *#*#1111#*#*
  12. Complete Software and Hardware Info – *#12580*369#
  13. Diagnostic Configuration – *#9090#
  14. USB Logging Control – *#872564#
  15. System Dump Mode – *#9900#
  16. HSDPA/HSUPA Control Menu – *#301279#
  17. View Phone Lock Status – *#7465625#
  18. Reset the Data Partition to Factory State – *#*#7780#*#*
  19. Format Your Device To Factory State(will delete everything on your phone) – *2767*3855#
  20. Hidden Service Menu For Motorola Droid – ##7764726


Send Fake SMS




SMS Mafia

SmsMafia is a web texting application.
This Service Is Completely Anonymous.Your Mobile No. Will Not Be Shown Anywhere.






SMS Global

Send fake sms from this website..
Make sign up and u will get 25 sms as trial..




Android Lollipop Dodol Theme


Android Lollipop Dodol Theme

Android Lollipop Dodol Theme-3 Android Lollipop Dodol Theme-1
First, Meet the Android Lollipop Dodol theme!!
Precaution:
– Is available only in Android ver. 4.0.3 and above (ICS, Jellybean)
– Some functions cannot be applied in certain devices.
Customer Support:
– Google+ Community: Goo.gl/amXEzP
– Facebook: Goo.gl/SnIfHn
– Instagram: instagram.com/dodollauncher
Size : 6.1M
Current Version : 4.1
Requires Android : 4.0.3 and up
Offered By : Camp Mobile for dodol theme
Download

UC Browser Mini




UC Browser Mini

UC-Browser-Mini-2 UC-Browser-Mini-1
Download this free UC Browser Mini today to enjoy a faster browsing experience!
UC Browser Mini is based on our classic U2 kernel, with fast and smooth browsing on Android mobile devices. UC Browser’s Download Manager offers you a smart and fast way to download music and videos, and conveniently manage files in your phone. If you want a lightweight browser and fast browsing experience, UC Browser Mini is the best mobile browser for you.
Features:
• Speed Mode – Faster browsing with less data usage. Webpages load faster with up to 90% of compression.
• Download Manager – Fast and stable download speed, with convenient file management.
• Full Screen Video – Support full screen online video playing.
• Night Mode – Unique night browsing mode protects your eyes in the dark.
• Incognito Browsing – Browse in private without leaving any trace, just like what you have experienced on Chrome and Firefox.
• Optimized Layout – Webpages are specially optimized for mobile screens.
• Top/Bottom Buttons – Top/Bottom buttons help you reach the top or bottom of the page rapidly, when you scroll long page like WIKIPEDIA.
• QR Code Scanning – Enter URLs in a different way by scanning QR codes.
Download

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లు


యాప్ దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ 'యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. తెలుగు యాప్‌లకు భలే క్రేజ్ అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న 'స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.. భగవథ్ గీత తెలుగు యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మంచి మాటలను తెలుసుకోవచ్చు. Bhagavad Gita Telugu గూగుల్ ప్లే స్టోర్‌‍లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా అర్థం కాని ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలను తెలుసుకోవచ్చు... English Telugu Dictionary గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా తెలుగు వంటకాలను తెలుసుకోవచ్చు. Telugu Recipes గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నఈ తెలుగు క్యాలెండర్ యాప్ ద్వారా ముఖ్యమైన తేదీలు అలానే పండుగలకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోవచ్చు. Telugu calendar 2015 తెలుగు కీబోర్డ్ యాప్ Telugu Keyboard ఈ యాప్ ద్వారా తెలుగు ఎస్ఎంఎస్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో పొందవచ్చు. Telugu SMS మనసుతో - తెలుగు మ్యూజిక్ యాప్, ఈ అప్లికేషన్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యుత్తమ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. Manasu Tho - Telugu Music తెలుగు ఇ-బుక్స్, ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నచ్చిన తెలుగు ఇబుక్‌లను ఫోన్‌లో వీక్షించవచ్చు.. Telugu eBooks తెలుగు బాలశిక్ష, Telugu Balasiksha Lite వన్‌ఇండియా తెలుగు న్యూస్ Oneindia Telugu News

Followers